వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరులోని వాహిని కళాశాలలో ఈ నెల 11న జాబ్ మేళా నిర్వహించనున్నారు. 15 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.12,000 నుంచి రూ.50,000 వరకు వేతనం ఉంటుందని జిల్లా స్కిల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
SSC, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ITI, B.Tech, పీజీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల అభ్యర్థులు హాజరుకావచ్చు. NAIPUNYAM పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

