Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో రేపు జాబ్ మేళా

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 3:12 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో రేపు జాబ్ మేళా - Udayam
మార్కాపురం APSSDC కార్యాలయంలో సెప్టెంబర్ 25న ఉదయం 9:30 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ఇండియా, నాయుడుపేట సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. కంచిబాబు తెలిపారు. అర్హతను బట్టి రూ.15,500-20,000 వేతనం అందించనున్నారు. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వివరాలకు 9912438757, 7997151082 నంబర్లను సంప్రదించండి.

Comments

G
Loading comments...