Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండలో ఒకేషనల్ విద్యార్థులకు జాబ్ మేళా

రమేష్ బాబు Jul 08, 2026 10:20 AM నల్గొండ 6 viewsabout 2 hours ago
నల్లగొండలో ఒకేషనల్ విద్యార్థులకు జాబ్ మేళా - Udayam Digital
నల్లగొండలోని కేపీఎం ప్రభుత్వ ఒకేషనల్ కళాశాలలో జులై 14న ఉదయం 10 గంటలకు అప్రెంటిస్‌షిప్-కమ్-జాబ్ మేళా జరగనుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,600 నుంచి ఆకర్షణీయ వేతనం లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం లెక్చరర్ జి. యాదగిరి (9949294976)ని సంప్రదించాలని నిర్వహకులు తెలిపారు.

Comments

G
Loading comments...