Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని పోటీ పరీక్షల అభ్యర్థుల ధర్నా

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 30, 2026 5:09 PM అనంతపురంGeneral
జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని పోటీ పరీక్షల అభ్యర్థుల ధర్నా - Udayam
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మెయిన్ గేట్ వద్ద పోటీ పరీక్షల అభ్యర్థులు జాబ్ క్యాలెండర్ అమలు కోరుతూ ధర్నా నిర్వహించారు. ఎస్‌కేయూ విద్యార్థి విభాగం నాయకుడు వీర కుమార్ యాదవ్ మాట్లాడుతూ, నియామక ప్రక్రియను జాప్యం లేకుండా చేపట్టాలని కోరారు. హోంశాఖలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులతో పాటు గ్రూప్-2, లైబ్రేరియన్ పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...