Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాబ్ క్యాలెండర్ కోసం పోరాటం కొనసాగిస్తాం

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 04, 2026 6:30 PM వికారాబాద్General
జాబ్ క్యాలెండర్ కోసం పోరాటం కొనసాగిస్తాం - Udayam
నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు పోరాటం కొనసాగుతుందని బీజేపీ నేత డా. కొప్పుల రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్‌లో ఆయన మాట్లాడారు. సరూర్‌నగర్ యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...