Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి

Follow Udayam on Google
K. Anuradha Sep 28, 2026 12:33 PM శ్రీకాకుళంGeneral
జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి - Udayam
శ్రీకాకుళంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.చందు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కు రక్షించేలా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలని కోరారు.

Comments

G
Loading comments...