Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలంటూ సీపీఐ ధర్నా

Follow Udayam on Google
Hafiz Ghouse Sep 30, 2026 4:37 PM కర్నూలుGeneral
జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలంటూ సీపీఐ ధర్నా - Udayam
పత్తికొండ: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య కోరారు. బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో చదువుల రామయ్య భవనం నుంచి నాలుగు స్తంభాల మండపం వరకు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఓటర్ల జాబితా అవకతవకలను సరిచేసి, అర్హులైన ఓటు హక్కును పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో డి.రాజా సాహెబ్, కారుమంచి రామాంజనేయులు, నాగేంద్రయ్య, తిమ్మయ్య, శ్రీరాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...