వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కమిషన్ అధికారి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారాసింగ్ డిమాండ్ చేశారు.
మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఎన్నెపల్లి అంబేద్కర్ చౌరస్తా వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలతో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు
Comments
Loading comments...

