Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేశ్వర్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలి

Follow Udayam on Google
Mohammad Sep 26, 2026 6:45 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
జ్ఞానేశ్వర్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలి - Udayam
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మహేంద్ర పేర్కొన్నారు. శనివారం గుంతకల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తారుమారు చేసి 13 కోట్ల ఓట్లు తొలగించడం అది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...