Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు రేవంత్ రెడ్డి డిమాండ్

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:23 PM హైదరాబాద్General
జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు రేవంత్ రెడ్డి డిమాండ్ - Udayam
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం రాహుల్ గాంధీ రోడ్డు నుంచి పార్లమెంట్ వరకు పోరాడుతున్నారని అన్నారు. రాహుల్‌పై దాడికి ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. ఈసీని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...