Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు కాంగ్రెస్ రాస్తారోకో

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:47 PM మంచిర్యాలGeneral
జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు కాంగ్రెస్ రాస్తారోకో - Udayam
జాతీయ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మండలాధ్యక్షుడు నందు నాయక్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందని నందు నాయక్ ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...