వార్తలకు తిరిగి వెళ్లండి

పేదవారి ఓటు చోరీకి పాల్పడుతున్న ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే రాజీనామా చేయించాలని డీసీసీ ప్రెసిడెంట్ జాదవ్ ధారసింగ్ నాయక్ మండిపడ్డారు
సోమవారం ఏఐసీసీ పీసీసీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టగా అందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డీసీసీ ప్రెసిడెంట్ జాదవ్ ధారసింగ్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు
Comments
Loading comments...

