Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనవరి శ్రీవారి సేవా టికెట్ల విడుదల

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 9:07 AM తిరుపతిGeneral
జనవరి శ్రీవారి సేవా టికెట్ల విడుదల - Udayam
తిరుమల శ్రీవారి జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన తదితర ఆర్జిత సేవల ఆన్‌లైన్ కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు లక్కీ డిప్ కోసం ఈ నెల 21 వరకు నమోదు చేసుకోవచ్చని, అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు అద్దె గదుల కోటాను ఈ నెల 24న అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...