Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనవరి ప్రశ్నపత్రమే మళ్లీ యథాతథంగా

Follow Udayam on Google
Shruthi Nov 13, 2026 9:11 AM అమరావతిGeneral
జనవరి ప్రశ్నపత్రమే మళ్లీ యథాతథంగా - Udayam
ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎంసీహెచ్‌ పరీక్షల్లో ప్రశ్నపత్రం పునరావృతమైంది. ఈ నెల 10 నుంచి జరుగుతున్న సూపర్‌స్పెషాలిటీ పరీక్షల్లో భాగంగా గురువారం నిర్వహించిన ప్లాస్టిక్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ పేపర్‌-2లో జనవరిలో ఇచ్చిన ప్రశ్నలనే యథాతథంగా ఇచ్చారు. పరీక్షల నిర్వహణలో విశ్వవిద్యాలయ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Comments

G
Loading comments...