వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా జన్వాడ ఫామ్‌హౌస్‌కు కాంగ్రెస్ ఎంపీలు మరియు నేతలు వెళ్లనున్న నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
ప్రజాభవన్ నుంచి నేతల పర్యటన ప్రారంభం కానుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

