Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్వాడ చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ సర్వేకు డిమాండ్

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:29 AM రంగారెడ్డి General
జన్వాడ చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ సర్వేకు డిమాండ్ - Udayam
నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని జన్వాడ చెరువు విస్తీర్ణం తగ్గుతోందని, ఎఫ్‌టీఎల్‌ పరిధి, బఫర్‌ జోన్‌ను నిర్ధారించాలని స్థానికులు కోరుతున్నారు. పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని, దీంతో ఆక్రమణలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టి చెరువును కాపాడాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Comments

G
Loading comments...