Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

JNTUలో ప్రొఫెసర్ పోస్టుకు రూ.30 లక్షలు?

Follow Udayam on Google
Kiran Nov 16, 2026 10:28 AM హైదరాబాద్General
JNTUలో ప్రొఫెసర్ పోస్టుకు రూ.30 లక్షలు? - Udayam
హైదరాబాద్ JNTUలో 32 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.30 లక్షల వరకు డిమాండ్ చేస్తూ, కొందరి నుంచి అడ్వాన్సులు వసూలు చేసినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అవినీతి, బంధుప్రీతిపై గవర్నర్‌కు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. పాత నోటిఫికేషన్‌తోనే నియామకాలు చేపట్టడంపై నిరుద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...