Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

JNTUలో ఘనంగా వార్షికోత్సవం

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:39 PM కాకినాడGeneral
JNTUలో ఘనంగా వార్షికోత్సవం - Udayam
కాకినాడ JNTUలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ 10వ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. మానవ హక్కుల పరిరక్షణకు కౌన్సిల్ చేస్తున్న కృషి అభినందనీయమని వక్తలు కొనియాడారు. నేషనల్‌ ప్రెసిడెంట్‌ ప్రసన్నకుమార్‌, చిల్డ్రన్‌ ప్రొటెక్షన్‌ కమిషన్‌ ఛైర్మన్‌ సత్యనారాయణ, JNTU వీసీ పాల్గొన్నారు. హక్కుల ఉల్లంఘన జరిగితే కౌన్సిల్ స్పందించే విధానాన్ని వివరించారు.

Comments

G
Loading comments...