Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

JNTUలో ఐసెట్‌ కౌన్సెలింగ్‌

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 19, 2026 5:35 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
JNTUలో ఐసెట్‌ కౌన్సెలింగ్‌ - Udayam
JNTUలో ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమైనట్లు అడ్మిషన్‌ డైరెక్టర్‌ బాలు నాయక్‌ తెలిపారు. మొత్తం 560 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా.. 527 మంది హాజరయ్యారని వెల్లడించారు. కౌన్సెలింగ్‌కు హాజరుకాని విద్యార్థులు బుధవారం కూడా హాజరుకావచ్చని సూచించారు. కౌన్సెలింగ్‌కు వచ్చే విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...