Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

JNTUHలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 11:46 AM మేడ్చల్ మల్కాజిగిరి General
JNTUHలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ - Udayam
జేఎన్టీయూ యూనివర్సిటీలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌ 2026లో భాగంగా అంతర్గత హ్యాకథాన్‌ నిర్వహించారు. 100 బృందాలకు చెందిన 600 మందికిపైగా విద్యార్థులు జాతీయ స్థాయి సమస్యలకు రూపొందించిన పరిష్కారాలను ప్రదర్శించారు. పరిష్కారాల నవ్యత, సాంకేతిక సాధ్యాసాధ్యత, విస్తరణ సామర్థ్యం, ప్రదర్శన నాణ్యత ఆధారంగా 10 మంది జ్యూరీ సభ్యులు మూల్యాంకనం చేశారు.

Comments

G
Loading comments...