వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

JNTUH పరిధిలో నిర్వహించిన వివిధ కోర్సుల పరీక్షల ఫలితాలను వర్సిటీ పరీక్షల డైరెక్టరేట్ విడుదల చేసింది. జులై 2026లో నిర్వహించిన R25 ఎంటెక్ ద్వితీయ సెమిస్టర్ రెగ్యులర్, ప్రథమ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
అనుబంధ కళాశాలల్లో ఆగస్టు 2026లో నిర్వహించిన R22 బీఫార్మసీ 3వ సంవత్సరం ద్వితీయ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, ప్రథమ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కూడా ప్రకటించారు.
Comments
Loading comments...

