వార్తలకు తిరిగి వెళ్లండి

ఫామ్-7 ద్వారా ఓట్లను తొలగించేందుకు BJP, RSS నేతలు ప్రయత్నిస్తున్నారని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. 'ఫలానా ఓటర్ పేరు తొలగించాలని ఫామ్-7 సమర్పిస్తున్నారు. కానీ ఆ అప్లికేషన్ ఎవరు సబ్మిట్ చేశారనే వివరాలు ఉండటం లేదు.
EC చర్యలు తీసుకోవాలని, ఈ డ్రామా ఇలానే కొనసాగితే జంతర్ మంతర్‌ను మించిన నిరసనలు HYD రోడ్లు, వీధుల్లో జరుగుతాయని హెచ్చరించారు.
Comments
Loading comments...

