Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విజయవాడలో చైనా రాయబారి పర్యటన

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 2:18 PM అమరావతిGeneral
విజయవాడలో చైనా రాయబారి పర్యటన - Udayam
అక్టోబర్ 16 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే ఉత్సవాలకు చైనా రాయబారి జు ఫీహోంగ్ సతీమణి టాన్ యుక్సియుతో కలిసి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబుతో రాయబారి భేటీ కానున్నారు. భారత్-చైనా మధ్య సాంస్కృతిక సంబంధాలు, పరస్పర సహకారం పెంపుపై ఇరువురు చర్చించనున్నారు.

Comments

G
Loading comments...