వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్థానిక సంస్థల ఎన్నికల వేళ విజయనగరం జిల్లా రాజాం టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నియోజకవర్గంలో జనసేన, బీజేపీకి సరైన బలం లేనందున అధిష్ఠానం ఆదేశాలను పాటించాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు.
అవసరమైతే టీడీపీ అభ్యర్థులే జనసేనలోకి వెళ్లి పోటీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కూటమి పొత్తులో భాగంగా రాజాం మున్సిపాలిటీని జనసేనకు కేటాయించారు.
Comments
Loading comments...

