వార్తలకు తిరిగి వెళ్లండి

SSS: జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధత, సంస్కరణలకు ఆకర్షితులై పలువురు వైసీపీ నాయకులు శుక్రవారం జనసేనలో చేరారు.
హిందూపురం వైసీపీ నాయకుడుమాజీ ఏపీ ఆగ్రోస్ ఛైర్మెన్ నవీన్ నిశ్చల్‌తో పాటు పలువురు నేతలకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

