Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేనలో పలువురి చేరికలు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 12:40 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
జనసేనలో పలువురి చేరికలు - Udayam
తనకల్లు మండలం డి.చెక్కవారిపల్లిలో జనసేన పార్టీ జెండాను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ భైరవ ప్రసాద్ ఆవిష్కరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. అనంతరం పలువురు జనసేన పార్టీలో చేరగా, వారికి భైరవ ప్రసాద్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...