Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేనలో చేరిన చదలవాడ రాజ్ కుమార్ (బాబీ)

Follow Udayam on Google
U.S.Rao Sep 24, 2026 2:50 PM కాకినాడGeneral
జనసేనలో చేరిన చదలవాడ రాజ్ కుమార్ (బాబీ) - Udayam
కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజక వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు చదలవాడ రాజ్ కుమార్ (బాబీ) బుధవారం జనసేన పార్టీలో చేరారు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనను పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బాబీ గతంలో కిర్లంపూడి సొసైటీ, నీటి సంఘం, పాల ఉత్పత్తి సంఘం అధ్యక్షుడిగాను, ఏలేరు ప్రాజెక్టు డైరెక్టర్ గాను సేవలందించారు.జనసేనలో చేరిక పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...