వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణంలోని 22వ డివిజన్ బాబామెట్టలో శనివారం జనసేన పార్టీలోకి చేరికలు చోటుచేసుకున్నాయి. APSTC ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెదమజ్జి సత్యనారాయణ చొరవతో దాదాపు 25 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు.
ఈ మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీలోకి వచ్చిన నూతన సభ్యులకు ఆమె గౌరవపూర్వకంగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
Comments
Loading comments...

