వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన పార్టీలోని సమన్వయ కమిటీలు, సపోర్ట్ టీమ్స్‌తో పాటు 25 మంది సభ్యుల పార్లమెంట్ కమిటీలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.
త్వరలోనే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నూతన పర్యవేక్షణ మరియు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
Comments
Loading comments...

