వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికల విధివిధానాల రూపకల్పన నిమిత్తం జనసేన పార్టీ 14 మంది సభ్యులతో కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసింది.
జనసేన పార్టీ అధిష్టానం సూచనల మేరకు వీరు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల అభిప్రాయాలను కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ కమిటీలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగ మాధవికి చోటు కల్పించారు.
Comments
Loading comments...

