వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండి ప్రాంత మాజీ వైకాపా నాయకుడు పీవీఎల్ నరసింహరాజు శుక్రవారం రోజున జనసేన పార్టీలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇటీవల వైకాపా అధిష్టానం ఉండి ఇన్‌ఛార్జ్‌ను మార్చడాన్ని నిరసిస్తూ పీవీఎల్ రాజీనామా చేసిన సంగతి విదితమే.
Comments
Loading comments...

