వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం SR&BGNR ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి భారీ బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఖమ్మం బైపాస్ రోడ్ మీదుగా సాగుతున్న ర్యాలీ MB ఫంక్షన్ హాల్ వేదికగా ఉన్న “పద్మశ్రీ వనజీవి రామయ్య ప్రాంగణం”కు చేరుకోనుంది.
జనసేన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, అధికార ప్రతినిధి డా. గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
Comments
Loading comments...

