వార్తలకు తిరిగి వెళ్లండి

చోడవరం నియోజకవర్గ చోడవరం సాయిరాం కన్వెన్షన్ లో నిర్వహించిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ పి.వి.ఎస్.ఎన్. రాజు గారి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు హాజరయ్యారు.
పార్టీకి సరైన బలం ఉండి గెలిచే ప్రతి చోట జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

