Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంపపాలెంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 10:08 AM అనకాపల్లి General
జంపపాలెంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు - Udayam
ఎలమంచిలి మండలం జంపపాలెంలో మరిడిమాంబ అమ్మవారి జాతర సందర్భంగా సోమవారం రాత్రి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్ పొలిమేర జగన్ మోహనరావు పోటీలను ప్రారంభించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని ఆయన తెలిపారు. ఈనెల 8న అమ్మవారి పండగ జరగనున్న నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పండగను విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...