Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

Follow Udayam on Google
p.g.murthy Aug 09, 2026 12:41 PM మంచిర్యాలGeneral
జన్నారంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం - Udayam
జన్నారం మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసి సంఘాలు, వివిధ పార్టీల నాయకులు ఆదివారం ఉదయం ఇందన్పల్లి గ్రామ శివారులో ఉన్న కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వారు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...