వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల కేంద్రంలోని పలు కాలనీల్లో కోతుల దాడులు పెరుగుతున్నాయి. రామ్‌నగర్, వినాయక్‌నగర్, బస్టాండ్ ఏరియా, అంగడి బజార్ ప్రాంతాల్లో ఇటీవల కోతుల దాడిలో పదిమందికి పైగా గాయపడ్డారు.
బాధితులు ప్రభుత్వ ఆస్పత్రిలో యాంటీ రేబిస్ టీకాలు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. కోతులు, కుక్కలు కరిస్తే వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ సూచించారు.
Comments
Loading comments...

