వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని సింగరాయపేట, తపాలాపూర్, తిమ్మాపూర్, రాంపూర్ గ్రామాల్లో నీరు లేక వరి పైర్లు ఎండిపోతున్నాయి. బోర్లు, బావుల విద్యుత్ మోటార్లపై ఆధారపడి రైతులు వరి సాగు చేశారు.
కరెంట్ సరఫరా సక్రమంగా లేకపోవడం, భూగర్భ జలాలు తగ్గడంతో పైర్లు ఎండిపోతున్నాయని రైతులు బండారి రాజన్న, బానయ్య, మల్లేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

