Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారంలో కొలువుదీరిన గణనాథులు

Follow Udayam on Google
p.g.murthy Sep 14, 2026 7:57 PM మంచిర్యాలGeneral
జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఏర్పాటుచేసిన వినాయక మండపాల్లో గణనాథులు కొలువుదీరారు. వినాయక చవితిని పురస్కరించుకుని సోమవారం రాత్రి జన్నారం పట్టణంలోని వినాయక్ నగర్, రాంనగర్, గాంధీ నగర్ పలు కాలనీలతో పాటు మండలంలోని ధర్మారం, కిష్టాపూర్, మొర్రిగుడా, మురిమడుగు కవ్వాల్, కలమడుగు గ్రామాలలో ఏర్పాటు చేసిన గణనాథులకు వేద పండితులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది

Comments

G
Loading comments...