Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం లో అడిషనల్ కలెక్టర్ సుడిగాలి పర్యటన

Follow Udayam on Google
P. G. Murthy Sep 29, 2026 1:52 PM మంచిర్యాలGeneral
జన్నారం లో అడిషనల్ కలెక్టర్ సుడిగాలి పర్యటన - Udayam
జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య సందర్శించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన జన్నారం మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అలాగే మండలంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను కూడా స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్ ను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

Comments

G
Loading comments...