Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం ప్రభుత్వ ఉపాధ్యాయులకు సీఎంను కలిసే అవకాశం

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 10:11 PM మంచిర్యాలGeneral
జన్నారం ప్రభుత్వ ఉపాధ్యాయులకు సీఎంను కలిసే అవకాశం - Udayam
జన్నారం మండలంలోని ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అరుదైన అవకాశం లభించింది. మండలంలోని అక్కపల్లిగూడా పాఠశాల హెచ్ఎం జాజాల శ్రీనివాస్, కిష్టాపూర్ జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు దాముఖ కమలాకర్ ఇటీవల ఫిన్లాండ్ దేశంలో పర్యటించి అక్క విద్యా వ్యవస్థపై అధ్యయనం చేశారు. మంగళవారం వారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో చేయదగిన సంస్కరణ గురించి చర్చించి అమలు చేసే అవకాశం ఉందని వారు తెలిపారు.

Comments

G
Loading comments...