Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే , సీఐ

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 05, 2026 12:09 AM బాపట్లGeneral
జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే , సీఐ - Udayam
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చీరాల జాండ్రపేట వాసవి నగర్ కాలనీలోని శ్రీకృష్ణ మందిరంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, వన్ టోన్ సీఐ సోమశేఖర్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...