వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండి, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని శిశు సంక్షేమ శాఖ అమలాపురం ప్రాజెక్టు అధికారిణి వైకేడీ రమాదేవి సూచించారు.
పోషణ మహా కార్యక్రమంలో భాగంగా పేరూరు మోడల్ అంగన్‌వాడీలో శుక్రవారం 9వ పోషణ మాసం అవగాహన సదస్సును ఆమె ప్రారంభించారు.
Comments
Loading comments...

