Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనకాపూర్‌ మైదానంలో సమస్యలు

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 4:27 PM ఆసిఫాబాద్General
జనకాపూర్‌ మైదానంలో సమస్యలు - Udayam
ఆసిఫాబాద్‌లో సరైన క్రీడా మైదానం లేక ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్‌ తెలిపారు. జనకాపూర్‌ గ్రౌండ్‌లో పిచ్చిమొక్కలు, పగిలిన మద్యం సీసాలు ఉన్నాయని పేర్కొన్నారు. రన్నింగ్‌ ట్రాక్‌ లేక ఉద్యోగ అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు వెంటనే మైదానాన్ని శుభ్రం చేసి రన్నింగ్‌ ట్రాక్‌ను అందుబాటులోకి తేవాలని కోరారు.

Comments

G
Loading comments...