వార్తలకు తిరిగి వెళ్లండి

జంఝావతి ప్రాజెక్టు సాధన సమితి ఆధ్వర్యంలో 14 రోజులుగా కొనసాగుతున్న దీక్షలకు సీపీఎం మద్దతు ప్రకటించింది. సీపీఎం కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ.. 75 గ్రామాలకు చెందిన 24,640ఎకరాలకు సాగునీరు అందించే జంఝావతి ప్రాజెక్టు పనులు 50 ఏళ్లైనా పూర్తికాకపోవడం అన్యా యమన్నారు.
ఒడిశాతో ఉన్న వివాదాన్ని పరిష్కరించి పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.
Comments
Loading comments...

