వార్తలకు తిరిగి వెళ్లండి

జంజావతి ప్రాజెక్ట్ సాధన కోసం ఐక్యంగా పోరాడాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బి. లక్ష్మీ పిలుపునిచ్చారు. పార్వతీపురంలో 14వ రోజు కొనసాగుతున్న దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు.
1976లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు నేటికీ పూర్తికాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

