వార్తలకు తిరిగి వెళ్లండి

జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కేంద్రంలో తొలి రౌండ్‌లో 1 నుంచి 16 వార్డుల ఓట్లను లెక్కిస్తున్నారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, అధికారులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.
Comments
Loading comments...

