Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలో మార్కెట్‌ ప్రారంభం ఎప్పుడో?

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 10:01 AM జనగామ General
జనగామలో మార్కెట్‌ ప్రారంభం ఎప్పుడో? - Udayam
జనగామ జిల్లా కేంద్రంలో రూ.6 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంపై పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్క మార్కెట్‌ను ప్రారంభించినా వ్యాపారాలు మొదలుకాలేదని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ చొరవ తీసుకుని మార్కెట్‌ను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...