Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలో అసంపూర్తి రహదారితో ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 9:47 AM జనగామ General
జనగామలో అసంపూర్తి రహదారితో ఇబ్బందులు - Udayam
జనగామ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారి పనులు అసంపూర్తిగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పనులు పూర్తికాక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించేవారు అవస్థలు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...