Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ ఆర్టీసీ డిపోలో రేపు డయల్‌ యువర్‌ డీఎం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 6:19 PM జనగామ General
జనగామ ఆర్టీసీ డిపోలో రేపు డయల్‌ యువర్‌ డీఎం - Udayam
జనగామ ఆర్టీసీ డిపో పరిధి ప్రయాణికుల కోసం సెప్టెంబర్‌ 19న డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్‌ తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రయాణికులు 7981951562 నంబర్‌కు ఫోన్‌ చేసి తమ సమస్యలు, సూచనలను డిపో మేనేజర్‌ దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...