వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉదయం 5 గంటలకు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల వరకు 400 ఓట్లకు గాను 86 ఓట్లు పోలవడంతో 21.5 శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

